Tuesday, 3 November 2026

ఓయూలో ఇస్కాన్ సభ్యుడు ఆత్మహత్య

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఇస్కాన్ సభ్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలోని బీ9 క్వార్టర్స్ వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఓయూలో ఉద్యోగి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *