ఢిల్లీ: ఢిల్లీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారంపై రూ.600 తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.26,500గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 26,850గా ఉంది. కేజీ వెండిపై రూ.900 ధర తగ్గినట్లు సమాచారం.




