85 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించింది. మరో 32 చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది.