విధుల్లోకి ఆర్మూర్ సీఐ రవికుమార్

ఆర్మూర్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) : ఆర్మూర్ సీఐ రవి కుమార్ తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ను శుక్రవారం నాడు మర్యాద పూర్వకంగా కలిసి విధుల్లో చేరారు. సుమారు గత 20 రోజుల క్రితం పాముకాటుకు గురై ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ హాస్పిటల్ కు తరలించారు. కాగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ తిరిగి బాధ్యతలు తీసుకోవడంతో బదిలీ అవుతారనే ఊహాగానాలకు తెరపడింది.

తాజావార్తలు