Thursday, 5 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

18 నుంచి విద్యాపక్షోత్సవాలు పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి

శ్రీకాకుళం, జూన్‌ 12 : ఈ నెల 18 నుంచి  జులై 2 వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహించాలని పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌ ఆదేశించారు. శత శాతం ఎన్‌రోల్‌మెంట్‌ జరగాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లాలో…

జిల్లా వార్తలు

కోత వేళలు ఇవే

జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు మొత్తం మూడు గంటల పాటు కోత ఉంటుంది. మునిసిపల్‌ పట్టణాల్లో ఉదయం 7.30 గంటల నుంచి…

జిల్లా వార్తలు

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

కాకినాడ, జూన్‌ 12 (ఎపిఇఎంఎస్‌): రామచంద్రాపురం ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని 15 గ్రామాలలో 31 పోలింగ్‌ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా, 19…

జిల్లా వార్తలు

విద్యుత్‌ కోతల్లో కొంత ఉపశమనం

శ్రీకాకుళం, జూన్‌ 12 : తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కోతల వేళల్లో కొంత కనికరం చూపించింది. జిల్లా ప్రధాన కేంద్రం, మండల ప్రధాన కేంద్రాలు, మునిసిపల్‌ పట్టణాల్లో ఇప్పటి వరకు విధిస్తున్న విద్యుత్‌ కోతలను కాస్తా…

జిల్లా వార్తలు

సమగ్ర సర్వే నిర్వహించండి : జేసీ

శ్రీకాకుళం, జూన్‌ 12 : సమన్వయంతో పనిచేసి సమగ్ర సర్వే నిర్వహించి ఆటవీ భూములను పంపిణీ చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.భాస్కర్‌ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమన్వయం లోపం కారణంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నయన్నారు. కలెక్టరేట్‌లోని…

జిల్లా వార్తలు

మహిళా ఓటర్లదే హవాపోలవరంలో ఏడు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ఓవైపు పోలింగ్‌ జరుగుతున్నా మరో వైపు నగదు పంపిణీ పట్టించుకోని పోలీసులు ఏలూరు, జూన్‌ 12 : పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం జరుగుతున్న నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికలకు సంబంధించి ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో…

జిల్లా వార్తలు

విధుల్లో చేరిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : జిల్లా కలెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి మంగళవారం యథావిథిగా విధులకు హాజరయ్యారు. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తులకేసుకు సంబంధించి సోమవారం హైదరాబాద్‌లోని  సీబీఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. నరసన్నపేట ఎన్నికల దృష్ట్యా వెంటనే బయలుదేరి జిల్లాకు…

జిల్లా వార్తలు

ఓటు వినియోగించుకున్న అభ్యర్థులు

కాంగ్రెస్‌, వైఎస్సార్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన బరిలో ఉన్న అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ ప్రారంభ దశలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన రామదాస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థి ధర్మాన…

కరీంనగర్

మహికో పత్తివిత్తనాల ప్యాకెట్లు మంజూరు

పెద్దపల్లి, జూన్‌ 11 (జనంసాక్షి): మండలంలోని రైతులందరికి మహికో ప్రత్తివిత్తన ప్యాకెట్లు 1465 మంజూరు అయ్యాయని ఏఓ ప్రకాశ్‌ తెలిపారు. ఇందులో 50శాతం ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు మిగతా సగం సన్న,చిన్నకారు రైతులకు సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయంలో…

జిల్లా వార్తలు

ప్రశాంతంగా ఉప ఎన్నిక పోలింగ్‌

శ్రీకాకుళం, జూన్‌ 12 : జిల్లాలోని నరసన్నపేట శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది.  ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఉదయమే పోలింగ్‌ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఒకరి…