Thursday, 5 November 2026

janamsakshi

ముఖ్యాంశాలు

వారు హాజరు కావాల్సిందే : ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 9 : ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎసిబి శనివారంనాడు నోటీసులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల కేసులో వారు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరింది. ఈ నెల 19, 20 తేదీల్లో హాజరు కావాలని వారిని ఆదేశించింది. మహబూబాబాద్‌…

ముఖ్యాంశాలు

విజయమ్మది మొసలి కన్నీరు..

తెలంగాణను అడ్డుకున్నది వైఎస్సే..ఉద్యమంలో పాల్గొంటే బెదిరించారు – ఎంపీ మధుయాస్కీ హైదరాబాద్‌, జూన్‌ 9 : తెలంగాణ ప్రజల పట్ల వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ మధుయాస్కీ మండిపడ్డారు. శనివారం…

Main

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో…

Cover Story

చేపమందు పంపిణీతొక్కిసలాట..

హైదరాబాద్‌, జూన్‌ 8 : చేపమందు పంపిణీ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గోరఖ్‌పాటిల్‌గా గుర్తించారు. మరొకరికి గాయాలయ్యాయి.…

కరీంనగర్

ఇండ్లు కాలిన కుటుంబాలకు ఆర్థిక సాయం

కొత్తగూడలో శుక్రవారం ఇండ్లు కాలిన గట్టి నాగేశ్వరరావు, వజ్ర రమేశ్‌ మల్లెల నర్సయ్య కుటుంబాలకు ఉపాధ్యాయ పరపతి సంఘం ఆద్వర్యంలో 2000 రూపాయల చోప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సహయం అందించారు. కార్థికా సోసటి జేఎల్‌ఎన్‌ ఆద్వర్యంలో 50కేజిల…

కరీంనగర్

తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆత్మహత్య యత్నం

కరీంనగర్‌ జిల్లాకు చేందిన పర్స రాజేశ్‌ పరకాలలో  కేసిఆర్‌ బహిరంగసభకు వేళ్ళీ వచ్చి బస్‌స్టేషన్‌లో మెక్ష్మీంది పౌడర్‌ తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు. మంత్రులందరు రాజినామలు చేసి తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు చేయాలని ఢఅన్నాడు.

కరీంనగర్

మహిళ మెడలో గొలుసు చోరీ

జగిత్యాల : జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో ఈరోజు ఉదయం కాలినడకన వెళ్తున్న చిట్టిమెళ్ల లక్ష్మి అనే మహిళ మెడలోనుంచి గుర్తులేని వ్యక్తులు  బైక్‌పైన వచ్చి  4 తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు స్థానిక…

కరీంనగర్

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

మెట్‌పల్లి : మెట్‌పల్లి మండలం రాంచంద్రం పేట గ్రామంలో ఓ కారు అర్థరాత్రి రెండుగంటల సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వెళ్లిపోయింది. విద్యుత్‌ తీగలు ఆరుబయట నిద్రిస్తున్న ఈర్ల రాజం అనే వ్యక్తి పై పడ్డాయి.వెంటనే  అధికారులకు సమాచారం…

కరీంనగర్

తండ్రిని చంపిన కొడుకు

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామనికి చెందిన తువ్వ గట్టయ్య ఆస్థి వివాదంలో తలదూర్చడాని తన తండ్రి తువ్వ బుచ్చెయ్యను శుక్రవారం అర్థరాత్రి గొడ్డలితో హత్య చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

కాలువను సందర్శించిన ఆర్డీఓ

మహదేవపూర్‌: చెరువు కింద కాలువలు సక్రమంగా నీరందడంలేదని రైతుల విజ్ఞప్తి మేరకు మంథని రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆయేషాఖాన్‌ పరీశీలించారు. ఆయకట్టు చివరి రైతులకు నీరందేలా చూడాలని ఆదేశించారు.