అనంతపురం రుద్రపేట చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం
అనంతపురం రుద్రపేట చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం
అనంతపురం రుద్రపేట చెక్ పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం
నెల్లికుదురు, జూన్ 6 మండలంలోని చిన్న ముప్పారంలో గ్రామ పంచా యతీ ఆవరణంలో అనుమతి లేకుండా బోర్ వేసి వాటర్ ప్లాంటు నెలకొల్పారని తక్షణమే ప్లాంటు ను సీజ్ చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కారుపోతుల చంద్రమౌళి గౌడ్…
నర్సంపేట, జూన్ 6 (జనంసాక్షి): ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వ ర్యంలో బుధవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు …
ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం
కాకతీయఖని, జూన్ 6 : మూడుసార్లు గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీ యూసీ కార్మికులకు ఏం సాధించిందో చెప్పాలని ఏఎన్‌టీయూసీ కేంద్రకమిటీి డిప్యూటి ప్రధాన కార్యదర్శి డాలయ్య ప్రశ్నించారు. వారి హయాం లో డిపార్టుమెంటులు, గనులు, గెస్ట్‌హౌజ్‌లను ప్రైవేటుపరం…
మూడు వారాలుగా లక్షలాది మంది తెలంగా ణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు – వి ద్యార్థులు, ఉపాధ్మాయులు, కార్మికులు, ప్రభుత్వో ద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రాంత పేదలు, కాం ట్రాక్టు ఉద్యోగులు-నిజానికి సమస్త రంగాల నుం చి…
నర్సంపేట, జూన్ 6: గత సంవత్సరం పత్తి పంట విస్తిర్ణాన్ని బట్టి ఈ సంవత్సరం గ్రామపంచాయతీల వారిగా మహి కో కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లను కేటాయిం చినట్టు మండల వ్యవసాయ శాఖాధికారి దం డు ఉపేందర్ తెలిపారు.…
ఇప్పుడు మనం నెలాఖరులో ఉన్నాం. రేపో మాపో ప్రభుత్వం జీతాలను ‘సమస్య’ చేయబో తోంది. జీవితాలలో మార్పు రావాలన్న విశాల ప్రాతిపదికన రంగంలోకి దిగిన ఉద్యోగులు జీతా ల గురించి ఆలోచించడం లేదు. అయినప్పటికీ వ చ్చే నెలలో…
జాతీయసంఘాల వ్యవహారంపై నిరసనలు కాకతీయఖని, జూన్ ఎన్నో ఏళ్లుగా సింగరేణిలో నడుస్తున్న వారసత్వ ఉ ద్యోగాల రద్దుకు సహకరించిన జాతీయ సంఘాల వ్యవహారాన్ని నిరసిస్తూ, ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను బుధవారం ఏరియాలోని అన్ని గనులపై దహనం చేశారు.…
సంపాదకీయం.. ‘ఓ తల్లికి చాలా ఏళ్లకు కొడుకు రూపంలో సంతానం కలుగుతుంది. లేక లేక కలిగిన పుట్టిన ఆ బిడ్డను ఆ తల్లి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. ఆ చిన్నారి ఏదడిగినా కాదనకుండా ఇస్తుంది. తన మాతృత్వం నీడలో…