Wednesday, 4 November 2026

janamsakshi

Cover Story

ఓటుకు ఐదొందల నోటు.

 పరకాల నియోజకవర్గంలో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ఓటమి తప్పదనే భయం పట్టుకున్నది. ఈ ఓటమి నుంచి ఎలాగైనా బయటపడాలని కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం తదితర పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణవాదం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గెలవడం…

వార్తలు

ఆదిత్యునిపై నల్లటి బొట్టు!

న్యూఢిల్లీ, జూన్‌ 6 : ఆదిత్యునిపై నల్లటి బొట్టు! ఇదొక అద్భుత దృశ్యం. సూర్యుడు, శుక్రుడు, భూమి సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుందని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. కనులారా…

వార్తలు

సోదాలు.. అరెస్టులు మద్యం వ్యాపారుల్లో దడ పెంచిన ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 6: ఎసిబి అధికారులు మరోమారు కొరడా ఝుళిపించారు. బుధవారంనాడు  రాష్ట్రంలోని 14 జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. బినామీల గుట్టు విప్పేందుకు కృషి చేస్తున్నారు. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, మెదక్‌, నల్గొండ, చిత్తూరు,…

వార్తలు

అవినీతి పరుడు జగన్‌ను కఠినంగా శిక్షించాలి : పాల్వాయి

హైదరాబాద్‌, జూన్‌ 6 : వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరుడిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థనరెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన…

Featured News

నాలుగో రోజు ముగిసిన జగన్‌ సీబీఐ విచారణ

హైదరాబాద్‌ :అక్రమాస్తుల కేసుల అరెస్టయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగో రోజు కూడా విచారించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు  కోఠి సీబీఐ…

Main

న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా

అశ్వారావుపేట:సకాలంలో విత్తనాలుసరఫరా చేయాలని తహసీల్దార్‌ కార్యలయం ముందు రైతు కూలీ సంఘం డిమాండ్‌ చేస్తూ.ససీపీఐఎంఎల్‌ అశ్వారావుపేటకు  చేందిన సంఘ నాయకులు ప్రభాకర్‌, కల్లయ్య  తదితరులు నాయకత్వం వహించి, న్యూడెమోక్రసీ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.

ముఖ్యాంశాలు

చెవి కమ్మల కోసం చిన్నారి హత్య

హైదరాబాద్‌ :  చెవి కమ్మల కోసం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. రమ్యశ్రీ అనే నాలుగేళ్ల బాలికను అపహరించిన పక్కింటి మహిళ  ఆ బాలికను గొంతు నులిమి చంపి…

Main

9వ తేదీ వరుకు బదిలీ దరఖాస్తులు ఇవ్వాలి

ఖమ్మం పట్టణం:వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీ కోరుకునేవారు ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తు చేయాలని బీసీ సంక్షేమ అధికారి రాజశేఖర్‌ ఓ ప్రకటనలో…

వరంగల్

గురుకుల కళాశాల ప్రవేశాలకు 12వ తేదీ తుది గడువు

ఖమ్మం విద్యావిభాగం: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక గురుకుల కళాశాలల్లో 2012-13వ విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కళాశాలల కన్వీనర్‌ సీహెచ్‌ అరుణకుమారి మంగళవారం ఓ ప్రకటనలో…

ముఖ్యాంశాలు

మీడియాలో ప్రచారానికి జగన్‌ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ :  అక్రమాస్తుల కేసులో రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మీడియా ద్వారా ఉప ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలుగా తనకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌…