Wednesday, 4 November 2026

janamsakshi

కరీంనగర్

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

Featured News

పోలవరం బంగారం.. ‘లెండి’ వెండి !

‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదే శ్‌ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది.6-10-75 నాడు చేసుకు న్న ఒప్పందంలో లోయర్‌ పెన్‌గంగ, ప్రాణహితల తోపాటు ‘లెండి’ని కూడా ఉభయ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టాలని…

Featured News

తెలంగాణకు ఇంకా తెల్లారనే లేదు..!

భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దే శం యావత్తూ ఎంతో భక శ్రద్ధలతో జెండా వందనం చేసిం ది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానకి ప్రధాన కారణం మన…

కరీంనగర్

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు అందించే వైద్య సేవల్లో సగభాగమైన కార్మికులకు అందడం లేదని ఆరోపణలు…

కరీంనగర్

బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ కార్మికులకు సూచించారు. శనివారం సీడీికే-2వ…

కరీంనగర్

శాతావాహన వీసీకి వినతిపత్రం

గోదావరిఖని టౌన్‌, మే 26, (జనం సాక్షి): గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శాతవాహన యూని వర్శిటీ వైస్‌ఛాన్సలర్‌కు శనివారం…

కరీంనగర్

చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

జనంసాక్షి, వీణవంక, మే 26: మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి మహోత్సవాల్లో భాగంగా కేంద్రంలో జరిగిన ప్రసవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నరేందర్‌ వివరిస్తూ…

కరీంనగర్

ఉద్యోగాలిచ్చి ఆదుకోండి

రామగుండం, మే 26, (జనంసాక్షి): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌, పంప్‌హౌజ్‌, సబ్‌స్టేషన్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన దళిత భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ ఆద్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌…

జిల్లా వార్తలు

రాఘవేంద్ర హై స్కూల్‌ ఘనవిజయం

నిజామాబాద్‌ మే 26 (జనంసాక్షి) :మెుున్న వెలువడిన ఎస్సెస్సీ ఫలితాలలో రాఘవేంద్ర హై స్కూల్‌ విద్యార్థినివిద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ విజయం సాధించిన వారిలో వరుసగా చిన్మయ్‌9.8/10, ఎం. శ్రీజ9.7/10, మహితరెడ్డి 9.7/10, రాజ్‌కుమార్‌ 9.7/10, విష్ణువర్దన్‌…

జిల్లా వార్తలు

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు మాత్రం కోదువులకుండా యధేచ్చగా ఇసుక రవాణా జరుగు తుంది. కామారెడ్డిలో…