శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణ
శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇత్తడి గంట బహూకరణవరంగల్ ఈస్ట్, మార్చి 27 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని రంగసాయిపేట లో గల చారిత్రక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సోమవారం దాతలు ఐదు కిలోల ఇత్తడి గంటను బహూకరించారు.…










