సైన్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.శాస్త్రవేత్తల ఆవిష్కరణలతో రూపొందించిన సైన్స్ క్యాలెండర్ ను కలెక్టరేట్ లో ఆవిష్కరించి…







