Monday, 9 November 2026

janamsakshi

వార్తలు

అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో సరోజాదేవి తుదిశ్వాస వదిలారు. పదమూడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన…

తెలంగాణ

మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

తెలంగాణ (జనంసాక్షి): ‘కడుపున పుట్టిన పిల్లలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ, మిమ్మల్ని అందరినీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా’ అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు…

Featured News

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు.…

Featured News

లష్కర్‌ బోనాలు షురూ… బోనం సమర్పించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలిచ్చారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు.…

తెలంగాణ

నటుడు కోట శ్రీనివాస్‌రావు కన్నుమూత

` ప్రముఖుల నివాళి ` ముగిసిన అంత్యక్రియలు ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌, కేసీఆర్‌ తదితరుల సంతాపం హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…

Featured News

బీసీ రిజర్వేషన్లపై ఇతరులు లబ్దికి యత్నించడం సరికాదు

` కవితపై తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం ` క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం ` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ఎమ్మెల్సీ కవితపై తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, క్యూ న్యూస్‌పై…

Featured News

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి

` గాల్లోకి గన్‌మెన్‌ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి ` కార్యాలయంలోని ఫర్నీచర్‌, అద్దాలు ధ్వంసం ` ఖండిరచిన జర్నలిస్ట్‌,…

Cover Story

నేడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

` నేటినుంచి రేషన్‌ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్‌(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. అర్హులైన పేదలందరికీ…

Featured News

గోదారికి వరదొచ్చే..

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 23…

Featured News

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై ఎయిర్‌క్రాప్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక…