బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ
భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మూడు వారాలకు, నేడు కాన్పూర్‌లో ప్రధాని ఈ…










