విమానాశ్రయంలో 10 కిలోల బంగారం పట్టివేత..
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా వర్గాల సమాచారం మేరకు ఇటలీలోని మిలాన్ నుంచి దిల్లీ వచ్చిన విమానంలోని ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా కన్పించడంతో వారి బ్యాగేజీలను స్కాన్…









