ఎస్సై నిలేష్ ను కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు
రుద్రూర్(జనంసాక్షి): రుద్రూర్ మండల పోలీస్ స్టేషన్ కు బదిలీ పై నూతనంగా వచ్చిన ఎస్సై నిలేష్ ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో మండల నాయకులు, మైనార్టీ నాయకులు శుక్రవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో ,…










