Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 రజక సంఘ మండల అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి పెద్దవంగర సెప్టెంబర్ 26(జనంసాక్షి)పెద్దవంగర మండల రజక సంఘం అధ్యక్షుడు బోనగిరి లింగమూర్తి.ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ  127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతి కార్యాలయం…

సిసి రోడ్డుకు శంకుస్థాపన :సర్పంచ్ చిత్తరి గౌడ్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26,, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరిపల్లి గ్రామం లో ఎస్ డి ఎఫ్ సిసి రోడ్డు పనులకు సర్పంచ్ చిత్తరి గౌడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ…

దౌల్తాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీ:ఎంపీపీ, జడ్పీటీసీ.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఎంపీపీ గంగాధర్ సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ…

కొలువుదీరిన దుర్గామాత.

దుర్గామాత. బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నిష్ఠతో ప్రత్యేక…

నెన్నెలలో ప్రజావాణి.

: ప్రజావాణిలో పాల్గొన్న ఆర్డీవో శ్యామల దేవి. నెన్నెల,సెప్టెంబర్26(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డీవో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా…

ఆదిలాబాద్ లోని BDNT LAB ను సందర్శించిన ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు

తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానం • ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఐటీ కంపెనీ రావడం చాలా సంతోషం. • NTT, BDNT LAB ను ఆదిలాబాద్…

ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  కేటీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న , ఆయన కుటుంబ సభ్యులను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ…

రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం

రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆశాల కోసం పనిచేయాలి. కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కోటపల్లి మండల కేంద్రంలో సోమవారం…

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.

విలేకరులతో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి) సింగరేణిలో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో సోమవారం…

అక్రమంగా తరలిస్తున్న ఇసుక 4 ట్రాక్టర్లు 2 జేసిబి లు సీజ్

ఖానాపూర్ రూరల్ 25 సెప్టెంబర్ (జనం సాక్షి): తర్లపాడ్ గ్రామం శివారులో గల వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎసై రజినీకాంత్ ప్రత్యేక బృందంతో సంఘటన స్థలానికి వెళ్లగా అక్కడ 4…