అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీ.
పోటో రైటప్: పౌష్టికాహారం అందజేస్తున్న ఎంపీపీ. బెల్లంపల్లి, సెప్టెంబర్ 3, (జనంసాక్షి) బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి లోని అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు, గర్భిణులు,…









