అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
జనం సాక్షి,వంగూర్: అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ అని పరిసర గ్రామాల్లో శుక్రవారం రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కా చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ…







