Sunday, 8 November 2026

ఆదిలాబాద్

రోడ్డు ప్రమాదాలపై పట్టింపు లేని అధికారులు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ ఏడాది జాతీయ రహదారిపై 54 ప్రమాదాలు జరుగగా 26 మంది మరణించారు. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు జిల్లా కేంద్రానికి సవిూపంలో ఉన్న…

మహిళాభ్యుదయానికి పెద్దపీట

వివిధ పథకాలతో పేదలకు అండ: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,నవంబర్‌28(జనం సాక్షి): మహిళలందరికీ అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీరు త్వరలో అందిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కల్యాణలక్ష్మి,…

పెరటితోటల పెంపకంపై అవగాహన

ఆదిలాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  అదనపు ఆదాయం కోసం పెరటి తోటల పెంపకంచేపట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పెరడు భూమి ఉంటుందని, అందులో కూరగాయలు పండించుకుంటే…

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ముందుకు

యాత్రలు,కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ఆదిలాబాద్‌,నవంబర్‌27   (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. గాంధీ పాదయాత్రలతో పాటు, బిజెపి నాయకుఉల అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు.…

తెరాస హయాంలో ఆలయాలకు మహర్దశ

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర…

జోగు ఫౌండేషన్‌ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు

ఆదిలాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): జోగు ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇదివరకే 17 వేల స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ కోసం ఆర్డర్‌ చేశామన్నారు. 6వ తరగతి నుంచి…

గిరిజనుల్లో పౌష్టికాహార లోపం

ఇక్రిశాట్‌ సహకారంతో ఆహారం అందచేత తయారీలో గిరిజన యువతకు శిక్షణ నిర్మల్‌,నవంబరు 26(జనం సాక్షి): ఏజెన్సీలో అత్యధికంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజనులు ఈ పరిస్థితి అధిగమించడానికి వారికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నది. గిరిజన సంక్షేమశాఖ…

మరింత వేగంగా తెలంగాణ అభివృద్ది

ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే సంకల్పం మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్‌ గెలవాలి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్ల అభివృద్దిని చూపి ప్రజలు టిఆర్‌ఎస్‌ను మరోమారు ఆదరించి సిఎంగా కెసిఆర్‌ను చేసారని…

సర్వేలో బయటపడుతున్న అక్రమాలు

ఆందోళనలతో వెలుగులోకి మరిన్ని బాగోతాలు ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : భూ రికార్డుల ప్రక్షాళన సర్వేలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అసైన్డ్‌ భూముల వివరాలను సేకరిస్తున్నారు. అనేక గ్రామాల్లో ఈ భూములు అన్యాక్రాంతం అయినట్లుగా గుర్తించారు. అలాగే రైతుల…

యాసంగి పంటలకు సిద్దమవుతున్న రైతులు

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం ఆదిలాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. యాసంగిలో ప్రధానంగా శనగ, గోధుమ, వేరు శనగ, జొన్న పంటలను సాగుచేస్తున్నారు. దీంతో రైతులు రెండు పంటలను…