పకడ్బందీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు
గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి: జడ్పీ అధికారి ఆదిలాబాద్,సెప్టెంబర్13 (జనంసాక్షి): గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎస్.కిషన్ అన్నారు. అధికారులు తమకు సూచించిన మేరకు కార్యక్రమాలను…



