గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం
అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్,ఆగస్ట్28 (జనంసాక్షి): వర్షాకాలం వానలకు తోడు సీజన్ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా మందులు పంపిణీ చేస్తూ గ్రామాల్లో క్రమంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ…



