Sunday, 8 November 2026

ఆదిలాబాద్

విద్యార్థులే హరితహార సారధులు 

ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా  2002లో ఆవిర్భవించి నిత్య చైతన్యంతో విద్యార్ధి లోకాన్ని ఒక్కటిగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌వీదేనని ఎమ్మెల్యే జోగురామన్న  అన్నారు. టీఆర్‌ఎస్‌వీలో విద్యార్థులు సభ్యత్వం తీసుకొని ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం…

మొక్కలు నాటిన విద్యార్థులు

నిర్మల్‌,జులై24(జ‌నంసాక్షి): తెరాస పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కెటిఆర్‌ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా టి ఆర్‌ ఎస్‌ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్‌ ఆధ్వర్యంలో ఉట్నూర్‌ మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసిమొక్కలు నాటారు. …

భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం

రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకోని వైనం మంచిర్యాల,జూలై 23(జ‌నంసాక్షి): భూసమస్యలు కుప్పలుతెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. భూప్రక్షాళన చేపట్టినా 20 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మ్యూటేషన్‌ల లోనూ ఫోర్జరీ, ఒకరి భూమి మరొకరి పేరిట, ఒకే భూమి…

రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఈ వానాకాలం సీజన్‌ నుంచి…

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రైవేటు…

విద్యారంగాన్ని పటిష్టం చేయాలి

నిధుల కేటాయింపు పెంచాలి: ఎస్‌ఎఫ్‌ఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): విద్య ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు  అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. సంఘ్‌ పరివార్‌ ఆమోదంతోనే పాఠ్య ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం…

పేదలపై కనికరం లేని పాలన

కేంద్ర,రాష్ట్రాల తీరు దారుణం: సిపిఐ ఆదిలాబాద్‌,జూలై4(జ‌నంసాక్షి): కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక పాలన కారణంగా ప్రజలు నలిగిపోతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఇచ్చిన హావిూలు అమలు చేయకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా  మళ్లీ తమకే ఓటు వేయాలన్న…

జాడలేని వర్షాలతో నోళ్లు తెరిచిన చెరువులు

ఆదిలాబాద్‌,జులై4(జ‌నంసాక్షి): వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చెప్పుకోదగ్గ రీతిలో వర్షం కురవక పోవడంతో జిల్లాలోని చెరువులు, వాగుల్లో నీరు ఇంకా చేరలేదు. అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నీరు చేరక బోసిగా కనిపిస్తున్నారు. వాగులు కూడా…

ఎందరో త్యాగాల ఫలం తెలంగాణ: బిజెపి

ఆదిలాబాద్‌,మే30(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించి ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. కాని కేసీఆర్‌ తనవల్లే రాష్ట్రం ఏర్పడిందని గొప్పలు…

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు

పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): లోక్‌సభ ఓట్ల లెక్కింపు రోజు గురువారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు భద్రతపరంగా పలు ఆంక్షలు విధించారు. ఓట్ల లెక్కింపు పరిసరాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో రికార్డింగ్‌ జరిగేలా…