Sunday, 8 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ ఎంపిపై కన్నేసిన రాథోడ్‌

మరోమారు గట్టిప్రయత్నాల్లో ఇతరనేతలు కాంగ్రెస్‌లో లోక్‌సభకోసం పెరిగిన పోటీ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌  పార్టీలో ఆదిలాబాద్‌ స్థానంకోసం పోటీ పెరిగింది. కాంగ్రెస్‌ తరఫున పోటీదారుల సంఖ్య భారీగానే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం…

మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శనివారం వైద్యాధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని…

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): మార్చి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని తక్షణం  పూర్తిచేయాలని జిల్లా ఇంటర్‌ విూడియట్‌ విద్యాధికారి  ఆదేశించారు. ఇంటర్‌ విూడియట్‌ వార్షిక పరీక్ష ప్రయోగాలు జరుగుతన్న తీరును  పరిశీలించిన ఆయన  పలువురు…

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు కృషి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):మార్చిలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను తీసుకురావడానికి కృషి చేయాలని డిఇవో అన్నారు. పది పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో లేదనే అపోహ తొలగించాలన్నారు. ఈ ఏడాదైనా మంచి ఫలితాలు…

జిల్లాలో కొత్తగా 62 పోలింగ్‌ కేంద్రాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా 62 కొత్త పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఓటరు నమోదు, సవరణలకు ఈ నెల 4తో ముగిసింది. జిల్లాలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 261 పోలింగ్‌ కేంద్రాలు, బోథ్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు…

రానున్న రోజుల్లో మరో శ్వేత విప్లవం: లోక భూమారెడ్డి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): అందరి సహకారంతోనే విజయ డెయిరీకి ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ సమ్మిట్‌ 2019 అవార్డు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌ లోక భూమారెడ్డి అన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తెలంగాణ మరొక…

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు,  5 ట్రాక్టర్లు, ఆటో ట్రాలీని స్వాధీనం…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌ బలపర్చినవారే గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. అసంపూర్తిగా…

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన పంటను అధికారులు పట్టుకున్నారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు…

బాసరలో వసంతపంచమి రద్దీ

నేటి అక్షరాభ్యాసాలకు భారీగా తరలివస్తున్న ప్రజలు పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం బాసర,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): వసంతపంచమిని పురస్కరించుకుని బాసర సరస్వతీ ఆలయం భారీగా అక్షరాభ్యాసాలకు సిద్ధమైంది. ఏటా మాఘశుద్ధ పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలకు ఆలయం ముస్తాబైంది. వేదవ్యాసుడి సృష్టి అయిన…