హరితహారం మొక్కలు కాపాడాలి
ఆదిలాబాద్,ఏప్రిల్10(జనంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బస్తీ పథ కం కోసం భూమి లేని ఎస్సీ రైతులను…









