Sunday, 8 November 2026

ఆదిలాబాద్

అల్లోలపై ఇక అడవుల రక్షణ బాధ్యత 

కెసిఆర్‌ ఆశయాలకు అనుగుణంగా సాగాలి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): /ూష్ట్రంలో ఎక్కడాలేని అటవీ విస్తీర్ణం 33 శాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉంది. కొన్నేళ్ల నుంచి అడవుల జిల్లాలోని బంగారంతో పోల్చే టేకు తదితర విలువైన  కలప తరలిపోతోంది. ఇదివరకు దట్టంగా…

పార్లమెంట్‌ ఎన్నికల అభ్యర్థిగా ఉన్నా

22న పార్లమెంటరీ నియోజకవర్గ భేటీ ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): గతంలో పనిచేసిన ఎంపిలు ఎవరు కూడా జిల్లా అభివృద్దికి పెద్దగా పనిచేయలేదని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్‌ జాదవ్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు పనిచేసిన పార్లమెంట్‌ సభ్యులు…

కోలుకుంటున్న విందు బాధితులు 

నిర్మల్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకోగా అస్వస్థత పాలయిన వారు కోలుకుంటున్నారు. వీరు చికిత్స పొందుతున్నారు.  పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500…

తాగునీటి సమస్యలపై దృష్టి

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా వేసవి లోగా మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా నీరు అందించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రంగినేని మనీషా సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరాకు…

బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే తమ అభ్యర్థలను ప్రకటించే సామసం కూడా చేయడం లేదు. బీజేపీ…

అక్రమంగా దాచిన కలప స్వాధీనం

కఠిన అటవీచట్టం కోసం కసరత్తు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా(టి) గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నట్లు రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. కలప దుంగలు ఉన్నట్లు…

పక్కాగా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కంది కొనుగోళ్ల విషయంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడులు వస్తాయని అంచనా వేసిన అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.…

మిషన్‌ కాకతీయతో మారనున్న ఆయకట్టు

చెరువుల పునరుద్దరణతో సానుకూల పరిస్థితి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌  జిల్లాలో  ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. సాగు నీటి వసతి మాత్రం అంతంతే. వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్‌ లాంటి మధ్యతరహా జలాశయాలు ఉన్నప్పటికీ కాల్వల దుస్థితి కారణంగా పదిశాతం…

ఉగ్రవాదులను ఏరిపారేయాల్సిందే

పుల్వామా మృతులకు పలువురు నివాళి ఆదిలాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు అదిలాబాద్‌ జిల్లాలో పట్టలణ ప్రముఖులు నివాళులు అర్పించారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్‌ అమర వీరుల స్థూపం ఎదుట…

నగేష్‌కు మళ్లీ టిక్కెట్‌ దక్కేనా?

పోటీలో ముందున్న రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌ ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి గోండు తెగకు చెందిన ప్రస్తుతం ఎంపీ గోడం నగేష్‌ మళ్లీ రంగంలో ఉంటారని పార్టీ  వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సిట్టింగ్‌…