ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు
మార్పుతప్పదంటున్న ఓదేలు టిక్కట్ రాకున్నా పోటీకి రాథోడ్ సిద్దం ఆదిలాబాద్,సెప్టెంబర్10(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతోంది. చెన్నూరు, ఖానాపూర్‌లపై అసంతృపి బలంగా వినిపిస్తోంది. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, పార్టీ తనకే టిక్కెట్టు…


