తెలంగాణ సంక్షేమమే లక్ష్యం: ఎంపి
ఆదిలాబాద్,సెప్టెంబర్4(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమాన స్థాయిలో కొనసాగుతోందని ఎంపీ గొడం నగేష్ అన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులతో పాటు అదనంగానూ రాబడుతామని చెప్పారు. రహదారుల నిర్మాణానికి నిధులు…
