Sunday, 8 November 2026

ఆదిలాబాద్

జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన…

ఓటర్ల నమోదు ప్రక్రియ వేగవంతం

స్వయంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ జోరుగా ఏర్పాట్లలో అధికారులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరిగే అవకాశాలుండడంతో అధికారులు జిల్లాలో అధికారులు అసెంబ్లీ ఎన్నికలకుఅన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల…

కళాకారులకు అండగా ప్రభుత్వం

చిందు సంక్షేమ భవన్‌కు మంత్రి శంకుస్థాపన నిర్మల్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సమాజాన్ని చైతన్యపరచడంలో కళాకారుల పాత్ర గొప్పదని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సారంగాపూర్‌ మండలం…

ఓదేలు వ్యవహారంతో అశావహులకు చుక్కెదురు

అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేసిన కెసిఆర్‌ ఇక ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్న అభ్యర్థులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు నల్లాల ఓదేలుకు సిఎం కెసిఆర్‌ హితబోధ చేయడంతో ఆయన శాంతించారు. ఆయన…

నాలుగున్నరేళ్లు ప్రజారంజక పాలన అందించాం

– ఆపద్దర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి – అల్లోల సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో పలువురు చేరిక నిర్మల్‌, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్ళుగా సాగుతున్న ప్రజరంజక పాలనకు.. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో టీఆర్‌ఎస్‌…

వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని…

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం…

గెలిచే సత్తా లేక పాత కేసులు తోడుతున్నారు

కెసిఆర్‌తో తెలంగాణలో సామాన్యులకు స్థానం లేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షిఎ): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడి, అక్రమ కేసులుపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.…

శాంతి కమిటీలతో గణెళిశ్‌ మంటపాలపై చర్చ

ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గణెళిశ్‌ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని అన్నారు. ఎవరు దీనికి బాధ్యులో తెలియచేయాలన్నారు.…

ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష: జోగు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా భంగపాటు తప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్‌…