ఆదిలాబాద్
విద్యుత్కేంద్రం ముట్టడి
పోతుమండల్: అప్రకటిత విద్యుత్‌కోతలు నిలిపివేయాలని కోరుతూ మండలంలోని సోనాల గ్రామస్థులు స్థానిక విద్యుత్కేంద్రాన్ని ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. విద్యుత్‌కోతలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన చేశారు.
తాజావార్తలు
- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సీరియస్.. ప్రిన్సిపాల్ సస్పెన్షన్
- తల్లి కిడ్నీ దానం చేసినా దక్కని ప్రాణం.. యువకుడి మృతి
- ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి
- అక్రమంగా నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలు స్వాధీనం
- సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత
- భక్తుల కల్పవల్లి.. శ్రీ బంగారు మైసమ్మ తల్లి
- కూలి పనికి వెళ్లగా చేనులో పేలిన బాంబు
- మహిళా సంఘ భవనానికి స్లాబ్ నిర్మాణం
- హబ్సిగూడలో అర్ధరాత్రి లారీ బీభత్సం
- పాము కాటుతో మహిళ మృతి
- మరిన్ని వార్తలు




