Wednesday, 4 November 2026

ఆదిలాబాద్

బెజ్ఞూరు మండలంలో జలదిగ్భందమైన 4 గ్రామాలు

బెజ్ఞూరు : బెజ్ఞూరు మండలం తలాయి తిక్కపల్లి పాతసోమిని బీబారం గ్రామాలు జలదిగ్భం దంలో చిక్కుకున్నియి ప్రాణహిత పొంగటంతో వరద నీరు వాగులో కలసి రోడ్డుపై ప్రవహించ టంతో ఆ గ్రామాల ప్రజలకు రెండు రోజులు నుంచి రాక…

ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ వైఖరికి విద్యార్థుల నిరసన

కాగజ్‌నగర్‌: పట్టణంలోని ఎన్‌ కేఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వైఖరికి నిరసనగా తరగతులను బహిష్కరించారు ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినదాలు చేశారు ఈ సందర్బంగా కళాశాల కమిటీ అధ్యక్షులు హబీబ్‌ మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా కళాశాలలకు…

నేటి నుంచి పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం

ఉట్నూరు కేంద్ర ప్రభుత్వ అదీనంలోని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఇండియా (ఎన్బీటీ) ఏజేన్సీ ప్రాంతమైన ఉట్నూరులో గిరిజన సంక్షేమశాఖ ఏకలవ్య పౌండేషన్‌ సహకారంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పుస్తక ప్రదర్శన సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు ఎన్బీటీ సహయ సంపాదకులు…

సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడలు

అదిలాబాద్‌: జిల్లాస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల క్రీడల శుక్ర శనివారాల్లో అదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతాయని డి ఎస్‌ డి.ఒ. ఎస్‌ సుధాకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు క్రికెట్‌ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్‌ టేబుల్‌టెన్నిస్‌ హకీ అథ్లెటిక్‌…

12 నుంచి ఖమ్మంలొ రాష్ట్రస్థాయి ఇన్‌సైర్‌ మేళా

అదిలాబాద్‌: ఖమ్మంలొని లక్ష్య ఇంజనీరింగ్‌ కళాశాలలొ ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరుగనుంది ఇటీవల ముగిసిన జిల్లాస్థాయి మేళాలొ అదిలాబాద్‌లొ 20 మంది మంచిర్యాలలొ 13మంది రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికైన సంగతి తెలిసిందే వీరంతా ఈనెల…

టేకు దుంగల స్వాధినం

ఆదిలాబాద్‌: ఆసీఫాబాద్‌ క్రాస్‌రోడ్డు నుంచి కాగాజ్‌నగర్‌ మండలం వంకులం ప్రధార రహదారిపై గుండా వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధినం చేసుకున్నారు. డ్రైవర్‌ పారిపోగా వ్యాన్‌తోపాటు కలప పట్టుకున్నారు.

కార్యదర్శులకు సన్మానం

ఆదిలాబాద్‌: తాంసి మండలంలోని వడూర్‌, వడ్డారి గ్రామాల్లో సుదీర్ఘ కాలం పనిచేసి ఇటీవలే బదిలీ అయిన అశోక్‌,రాజాలను ఈ రోజు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో, తహసీల్దారు పాల్గొన్నారు.

వివేక్‌ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎమ్మెల్సీ ప్రేవమ్‌సాగర్‌ వర్గీయులు

ఆదిలాబాద్‌: కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయులైన మాజీ జడ్పీ చైర్మన్‌ గణపతి తదితరుల ఆధ్వర్యంలో ఎంపీ వివేక్‌, మాజీ మంత్రులు వినోద్‌, వెంకటస్వాముల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.

చెలిమెల వాగు ప్రాజెక్ట్‌కు గండి

ఆదిలాబాద్‌: తిర్యాని మండలంలోని చెలిమెల వాగు ప్రాజెక్ట్‌(ఎన్టీఆర్‌సాగర్‌) ఆర్‌ఎన్‌ కాలువ చైన్‌ నంబర్‌162వద్ద గ్డఇ పడింది. కాలువ నీరు వృధాగా పోతుంది. గ్రామంలోని రైతులు గండి పూడ్చేందుకు యత్నిస్తున్నారు.

టీటీడీ ఉత్సవ విగ్రహాలకు వైభవంగా అభిషేకాలు

ఆదిలాబాద్‌: నిర్మల్‌ మండలంలోని సోన్‌ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.