Tuesday, 3 November 2026

ఆదిలాబాద్

న్యాయవాదుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 10 : విదేశీ న్యాయవాదులకు దేశంలో అవకాశం కల్పించేలా కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 11, 12వ తేదీల్లో న్యాయవాదులు తమ విధులను…

కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు

ఆదిలాబాద్‌, జూలై 7 : కేంద్రప్రభుత్వం విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా…

నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్‌-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం తెలిపారు. ఈ పరీక్షలకు ఉచితంగా శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన…

ఇన్‌చార్జి మంత్రులను మార్చడంతో అభివృద్ధి వెనకంజ

ఆదిలాబాద్‌, జూలై 7 : జిల్లా ఇన్‌చార్జి మంత్రిని తరచుగా మార్చడం వల్ల జిల్లా అభివృద్ధితో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించకుండా ఉన్నాయని సర్వత్రా వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌చార్జి మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మారుస్తున్నారని వార్తలు వస్తున్న…

న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు హేమాజీ విజ్ఞప్తి…

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి కేంద్రానికి లేఖను అందించనున్నామని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న…

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5(జనంసాక్షి): ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ తెలిపారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని కాగజ్‌నగర్‌ పట్టణంలో ఏర్పాటు…

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు

ఆదిలాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాలలో చేపట్టే వివిధ అభివృద్ధి…

గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన రోజురోజుకు పెరిగిపోతుంది. గనుల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలు,…

మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

అదిలాబాద్‌ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్‌ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడినట్లు నిర్వహకులు…