న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి
ఆదిలాబాద్, జూలై 5 : కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు హేమాజీ…
