22 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు
ఆదిలాబాద్, జూలై 12: శారీరక వికలాంగులు, బదిరులకు అవసరమైన ఉప కరణాలను అందించేందుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ఆయా డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అశోక్ తెలిపారు. ఈ నెల 22న…

