బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి
ఆదిలాబాద్, జూన్ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదలీల కోసం…
ఆదిలాబాద్, జూన్ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదలీల కోసం…
ఆదిలాబాద్, జూన్ 27 : కళాశాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్‌తో బుధవారం జిల్లాలోని కళాశాలలు మూతపడ్డాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆ…
ఆదిలాబాద్, జూన్ 27 : ప్రత్యేక తెలంగాణ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆడే డ్రామాలకు స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలోకి కలిసి రావాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు…
ఆదిలాబాద్, జూన్ 27 : వచ్చే నెల నుండి నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అశోక్‌కుమార్ కోరారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ…
ఆదిలాబాద్, జూన్ 21 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలేదీక్షలు గురువారంనాటికి 900 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…
ఆదిలాబాద్, జూన్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లాలో ఉపాధ్యాయుల బదలీల జాతర గురువారం నుండి ప్రారంభమైంది. ఆన్‌లైన్ ద్వా రా ఉపాధ్యాయులు దరఖాస్తు ఈ నెల 26వ తేదీన చేసుకోవచ్చు ఈ…
ఆదిలాబాద్, జూన్ 21: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు రాంనాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదిలాబాద్,…
ఆదిలాబాద్, జూన్ 2: క్రీడ పలట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించేందుకు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఒలంపిక్ దినోత్సవం పరుగును విజయవంతం చేయాలని ఒలంపిక్ ఆసో యేషన్ జిల్లా అధ్యక్షుడు గవర్ధన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు,…
ఆదిలాబాద్, జూన్ 21 జిల్లాలో ఐకేపీ ద్వారా అమలు అవుతున్న జనశ్రీబీమా యోజన, అబ యహస్తం, ఆం ఆద్మీ బీమాయోజన పథకంలో సభ్యత్వం కలిగిన సభ్యుల పిల్లలకు ఉపకార వేతనాలు మంజూరు అయ్యాయని ఐకేపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.…
గాంధీపార్కు నిర్మల్: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి చంద్రకుమార్ శుక్రవారం సాయంత్రం నిర్మల్ రానున్నారు. రెండురోజుల పాటు పట్టణంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22 న సాయంత్రం హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వచ్చి ఇక్కడే బసచేస్తారు. 23న…