బాసర అమ్మవారిని దర్శించెకున్న పీఠాధిపతులు
బాసర:. దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్యక్షులు కమలానంద భారతి ఆద్వర్యంలో ఏడుగురు పీఠాధిపతులు బాసర సరస్వతీ అమ్మవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు ఆలయ ఆధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు అలయంలో ప్రత్యేక…
