మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం..
మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం. కొలెస్ట్రాల్ శరీరంలో కణాల తయారీలో సహాయపడుతుంది. కానీ, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువైతేనే.. ముప్పు వాటిల్లుతుంది. జీవనశైలి మార్పులు, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన సమస్యల కారణంగా.. ఈ…










