ఐదు మాసాల్లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 30 (జనం సాక్షి):మణుగూరు జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏరియా ప్రధాన అధికారి జి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో తరచుగా వర్షాల వల్ల…









