అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం.
విలేకరులతో మాట్లాడుతున్న కార్మిక సంఘాల నాయకులు. బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి) సింగరేణిలో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బెల్లంపల్లి పట్టణంలో సోమవారం…










