ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలి.
26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్. తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని 26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్…










