*తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి* *జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి*
నిర్మల్,బ్యూరో, జూన్ 2: జనంసాక్షి,,,, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఉదయం శాస్త్రినగర్ లోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.…








