ఇంటింటికీ నీరు చేరేలా చూడాలి
చెత్త డంపింగ్ యార్డులకు తరలాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ శరత్ జగిత్యాల,నవంబర్19(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం చూపకుండా పకడ్బందీగా చేయాలనీ కలెక్టర్ శరత్ ఆదేశించారు. లక్ష్యం మేరకు పనుఉల…







