Tuesday, 10 November 2026

కరీంనగర్

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు పాఠశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు. పేద కుటుంబానికి చెందిన…

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: ఎమ్మెల్యే

జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో కవిూషన్లు తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండని కొప్పుల…

చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు

జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో అదనపు పీడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.  ఇందులో ఇప్పటి వరకు 294 నర్సరీల్లో పనులు…

నెరవేరని పంటరుణాల లక్ష్యం 

కౌలు రైతులకు దక్కని ఊరట జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం అందించే పంటరుణాలే ఆధారం కానున్నాయి.  గతకొన్ని సీజన్లుగా పంటరుణాల పంపిణీ లక్ష్యానికి దూరంగానే నిలిచిపోతుండగా కౌలు రైతులకు సైతం పంటరుణాల…

కోరుట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్‌ కుమార్‌

ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గడ్డవిూది పవన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం కోరుట్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. 27…

స్వయం ఉపాధికి అవకాశాలు

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులు ఆర్థిక ఎదుగుదలకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎ శరత్‌ సూచించారు. పథకం అమలును గ్రావిూణ, పట్టణ ప్రజలకు తెలిసేలా…

రైతులను రాజుగా చేయడమే కెసిఆర్‌ లక్ష్యం: బోడకుంటి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారనీ, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, ఉచితంగా రైతుకు జీవిత బీమా, భూప్ర క్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దేశానికి ఆదర్శంగా నిలిచాయని మండలి విప్‌…

ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని అన్నారు. అలాగే ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. గర్భిణులకు…

కరీంనగర్‌ లోక్‌సభపై కమలం దృష్టి 

కేంద్ర పథకాలే ప్రచారంగా ముందుకు కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలో భాజపాకు మంచి పట్టు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బండి సంజయ్‌ భారీగా ఓట్లను రాబట్టారు. అదే ఉత్సాహంతో కరీంనగర్‌…

వననర్సరీలు ఏర్పాటు చేయాలి

జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులు వేగవంతం చే యాలని డీఆర్‌డీఓ పీడీ భిక్షపతి అన్నారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల ఫీల్డ్‌ అసి స్టెంట్లతో సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆయా…