Tuesday, 10 November 2026

కరీంనగర్

నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు.  సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక అర్థవంతమైన చర్చ జరిపి సమస్యల సాధనకు…

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు:ఎమ్మెల్యే రమేశ్‌బాబు 

రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తవుతయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాళేశ్వరం నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి,…

70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ

ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.  త్వరలో పనులు కూడా పూర్తవుతాయన్నారు. ఇప్పటి వరకు ఉన్న…

మహిళ దారుణహత్య

కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):కరీంనగర్‌ జిల్లా తీగలగుట్టపల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది.  మహిళను దుండగులు తలపై బండారాయితో కొట్టి చంపేశారు. అయితే మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపోలో రీచ్‌ ఆస్పత్రి పక్కన…

త్వరగా మిషన్‌ భగీరథ పూర్తి

కాంట్రాక్టర్లకు కలెక్టర్‌ ఆదేశాలు జగిత్యాల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ప్రతి ఇంటికీ నీరివ్వాల న్నదే ప్రభుత్వ లక్ష్యమనీ, ఆ దిశగా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశిం చారు. మిషన్‌ భగీరథ నీరు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వచ్చేలా ఇవ్వాలనేదే ప్రభుత్వ…

త్వరగా భూరికార్డుల సమస్యలకు పరిష్కారం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  భూరికార్డులకు సంబంధించి త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సూచించారు.  ఫిబ్రవరి 25 తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే అవకాశం ఉన్నందున రైతులు ఆలోపుగా భూసమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. భూసమస్యల…

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా రాబోయే రోజులలో మనమే విద్యతు/-/-ను ఇతర రాష్ట్రాలకు అమ్మే రోజులు…

యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాత్రం ఉచిత యూనిఫామ్‌ దుస్తులు కొన్ని పాఠశాలలకు నేటికీ విద్యార్థులకు…

జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా? కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కరీంనగర్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర అన్ని వ్యవసాయ…

చౌకబియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టింది. రేషన్‌ డీలర్లు సైతం కార్డుదారుల నుంచి ఎక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అంతకంటే…