Friday, 6 November 2026

కరీంనగర్

వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం…

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తా మని… హెచ్‌ఎంఎస్‌ నాయకులు హామీ ఇచ్చారు. జిడికే-11వ బొగ్గుగనిలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధా నాలకు పాల్పడుతున్నదని దీనికి గుర్తింపు,…

‘ఏరియర్స్‌లో అడ్వాన్స్‌ను మినహాయించొద్దు’

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణి ఏరియర్స్‌లో కార్మికులకిచ్చిన సకల జనుల సమ్మె కాలంలో అడ్వాన్స్‌ను మినహాయించే ప్రయత్నంలో ఉందని… ఏఐటియుసి నేత వాసి రడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం స్థానిక సింగరేణి ఇల్లందు క్లబ్‌లో జరిగిన విలేకరుల…

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి): పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  తమకు నీటి సమ స్య ఏర్పడిందని  హనుమాన్‌నగర్‌ వాసులు కలెక్టర్‌కు…

ఐసెట్‌లో ‘అరబిందో’ విద్యార్థుల ప్రతిభ

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 11, (జనంసాక్షి): ఐసెట్‌-2012 ఫలితాల్లో గోదావరిఖని అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన ర్యాంకులను సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. కళాశాలకు చెందిన కోట సందీప్‌(143), నూతి శ్రీధర్‌(470)ర్యాంకులను…

ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

జగిత్యాల, జూన్‌4 (జనంసాక్షి): ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిం చడం జరుగుతుందని జగిత్యాల రెవెన్యూడిజినల్‌ అధికారి యం . హనుమంతరావు అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలో ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సంద…

అస్పత్రి కార్మికుల సమ్మె

గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా ఆందోళన చేపట్టినప్పటికి కాంట్రాక్టలను ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె చేపట్టారు.

శిశువు మృతదేహం లభ్యం

కరీంనగర్‌: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం తెలిపారు.

ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ కట్టెకోల సుధీర్‌(24) కరీంనగర్‌,గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితుడు.సప్తగిరి…

‘సింగరేణిలో పూర్వ వైభవాన్ని తెస్తాం…’

– హెచ్‌ఎంఎస్‌ నేత రియాజ్‌ గోదావరిఖని, జూన్‌ 9, (జనం సాక్షి) సింగరేణిలో పూర్వ వైభవాన్ని నెలకొల్పడానికి కృషి జరుపుతామని… సింగరేణి మైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌(హెచ్‌ఎంఎస్‌) ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌ హామీ ఇచ్చారు. జిడికే-7ఎల్‌ఈపిలో…

ఇండ్లు కాలిన కుటుంబాలకు ఆర్థిక సాయం

కొత్తగూడలో శుక్రవారం ఇండ్లు కాలిన గట్టి నాగేశ్వరరావు, వజ్ర రమేశ్‌ మల్లెల నర్సయ్య కుటుంబాలకు ఉపాధ్యాయ పరపతి సంఘం ఆద్వర్యంలో 2000 రూపాయల చోప్పున మూడు కుటుంబాలకు ఆర్థిక సహయం అందించారు. కార్థికా సోసటి జేఎల్‌ఎన్‌ ఆద్వర్యంలో 50కేజిల…