Friday, 6 November 2026

కరీంనగర్

తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆత్మహత్య యత్నం

కరీంనగర్‌ జిల్లాకు చేందిన పర్స రాజేశ్‌ పరకాలలో  కేసిఆర్‌ బహిరంగసభకు వేళ్ళీ వచ్చి బస్‌స్టేషన్‌లో మెక్ష్మీంది పౌడర్‌ తాగి ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డాడు. మంత్రులందరు రాజినామలు చేసి తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు చేయాలని ఢఅన్నాడు.

మహిళ మెడలో గొలుసు చోరీ

జగిత్యాల : జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో ఈరోజు ఉదయం కాలినడకన వెళ్తున్న చిట్టిమెళ్ల లక్ష్మి అనే మహిళ మెడలోనుంచి గుర్తులేని వ్యక్తులు  బైక్‌పైన వచ్చి  4 తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు స్థానిక…

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

మెట్‌పల్లి : మెట్‌పల్లి మండలం రాంచంద్రం పేట గ్రామంలో ఓ కారు అర్థరాత్రి రెండుగంటల సమయంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని వెళ్లిపోయింది. విద్యుత్‌ తీగలు ఆరుబయట నిద్రిస్తున్న ఈర్ల రాజం అనే వ్యక్తి పై పడ్డాయి.వెంటనే  అధికారులకు సమాచారం…

తండ్రిని చంపిన కొడుకు

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామనికి చెందిన తువ్వ గట్టయ్య ఆస్థి వివాదంలో తలదూర్చడాని తన తండ్రి తువ్వ బుచ్చెయ్యను శుక్రవారం అర్థరాత్రి గొడ్డలితో హత్య చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు.

కాలువను సందర్శించిన ఆర్డీఓ

మహదేవపూర్‌: చెరువు కింద కాలువలు సక్రమంగా నీరందడంలేదని రైతుల విజ్ఞప్తి మేరకు మంథని రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆయేషాఖాన్‌ పరీశీలించారు. ఆయకట్టు చివరి రైతులకు నీరందేలా చూడాలని ఆదేశించారు.

విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు

వెల్గటూర్‌ : మండలంలో మారేడుపల్లిలో  గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి  లాటరీ ద్వారా  పంపిణీ చేయడాని నిరసిస్తూ   పత్తి విత్తనాల  పంపిణీని బహిష్కరించారు.

సరస్వతీ విద్యాలయంలో వందశాతం ఉత్తీర్ణత

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 8 (జనంసాక్షి): పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యాలయంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రధమస్థానంలో నక్కల రవళి, ద్వితియ స్థానంలో కూకట్లరవళి వీరిని ప్రధానోపాధ్యాయులు సబ్బని ప్రసాద్‌,ఉపాధ్యాయులు, గ్రామస్థులు  అభినందించారు.

రైతులను పట్టించుకొని అధికారులు

కాల్వశ్రీరాంపూర్‌ ,జూన్‌ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్‌,టీడీపీ,కాంగ్రేస్‌,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో విత్తనాలను రైతులకు అందించాల్సిన అధికారులు కేవలం వందల్లో విత్తనాల బస్తాలు…

నకిలి పాసు పుస్తకాలపై రుణాలు పొందితే కఠిన చర్యలు

– తహశీల్దార్‌ వెంకటేశం ముత్తారం జూన్‌ 8 (జనంసాక్షి): నకిలి పాసు పుస్తాకాలు టైటిల్‌ డిడ్‌లు పుస్తకాలపై ఎవరైన పంటరుణాలు పొందితే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్ధార్‌ వెంకటేషం తెలిపారు. పట్టా పాసు పుస్తాకాలు టైటిల్‌…

ఎమ్మెల్యే గంగులది అవగాహనారాహిత్యం

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : నాయకులు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధికార ప్రతినిధి గడ్డం విలాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001 నాలా యాక్ట్‌…