షార్ట్ సర్య్కూట్తో ఇల్లు దగ్ధం- భారీ నష్టం
చందుర్తి,మే26(జనంసాక్షి): చందుర్తి మండలకేంద్రంలో మర్రి లింగారెడ్డి ఇంట్లో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్య్కూట్ సంభవించగా ఇల్లు దగ్ధం అయింది. ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. మర్రి లింగారెడ్డి అప్పులతో స్వంత ఇల్లు అమ్ముకున్నాడు. మర్రి భూమరాజం పనులకోసం…
