‘కోల్‌సిటి’లో సంచలనం’
– వాటర్ ట్యాంక్ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి – తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం – నాలుగు గంటలు ఉత్కంఠ గోదావరిఖని, మే 27, (జనం సాక్షి) :…
– వాటర్ ట్యాంక్ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి – తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం – నాలుగు గంటలు ఉత్కంఠ గోదావరిఖని, మే 27, (జనం సాక్షి) :…
కరీంనగర్‌్, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల…
గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు అందించే వైద్య సేవల్లో సగభాగమైన కార్మికులకు అందడం లేదని ఆరోపణలు…
గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ కార్మికులకు సూచించారు. శనివారం సీడీికే-2వ…
గోదావరిఖని టౌన్, మే 26, (జనం సాక్షి): గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌గౌడ్ ఆధ్వర్యంలో శాతవాహన యూని వర్శిటీ వైస్‌ఛాన్సలర్‌కు శనివారం…
జనంసాక్షి, వీణవంక, మే 26: మండలంలోని చల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్మితాసబర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి మహోత్సవాల్లో భాగంగా కేంద్రంలో జరిగిన ప్రసవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు నరేందర్ వివరిస్తూ…
రామగుండం, మే 26, (జనంసాక్షి): ఎల్లంపల్లి ప్రాజెక్ట్, పంప్‌హౌజ్, సబ్‌స్టేషన్ ఏర్పాటులో భూములు కోల్పోయిన దళిత భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్…
యైటింక్లయిన్ కాలనీ, మే26(జనంసాక్షి): వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్ సిఐ ప్రకాష్ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమములో స్థానిక స్పందన ఉన్నతపాఠశాలలో చదవుతూ అత్యధిక మార్కులు…
జ్యోతినగర్, మే 26, (జనం సాక్షి): దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన నేరంపై గోదావరిఖని అడ్డగుంటపల్లికి చెందిన దొంతుల శ్రీనివాస్‌ను శనివారం ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఎల్కలపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ దొంగిలించిన నలుగురు నేరస్తులు అందులోని రాగి తీగను…
పెద్దపల్లి,మే26(జనంసాక్షి): పట్టణంలోని ఎరువుల దుకాణాలలో ఏఓ ప్రకాశ్ ఆధ్వర్యంలో విస్త్రత తనిఖీలు నిర్వహించారు. స్టాక్‌బు క్కులు,లైసెన్స్‌ల రికార్డులు పరిశీలించారు.వ్యాపారులు ఖచ్చితంగా దుకాణాల ముందు స్టాక్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన తెలపారు.పైఅధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపా రు.ఎరువులు,విత్తనాలు…