నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం
నల్గొండ,ఏప్రిల్1: నల్లగొండ జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశం 2 తేదీన గురువారం కలెక్టరేట్ సముదాయంలోని ఉదయాదిత్య భవనంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లాపరిషత్ సీఈవో మహేందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సవిూక్ష సమావేశానికి…


