Tuesday, 24 November 2026

Main

యాదాద్రిలో లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.…

  క‌ర్న‌ల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కృష్ణా,మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు నల్గొండ,జూన్‌20(జ‌నంసాక్షి): చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన క్నల్‌ సంతోష్‌ బాబు అస్తికను కుటుంబ సభ్యు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదు…

క‌ర్న‌ల్‌‌ సంతోష్‌బాబుకు కన్నీటి విడ్కోలు

సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తయిన అంత్యక్రియు సైనిక, అధికార లాంఛనాతో అంత్యక్రియ నిర్వహణ నివాళి అర్పించిన ప్రజాప్రతినిధు, సైనికలు, అధికాయిలు చితికి నిప్పంటించిన తండ్రి ఉపేందర్‌ భారీగా తరలివచ్చిన ప్రజలు అంతిమయాత్ర పొడవునా ప్రజ నినాదాలు సూర్యాపేట,జూన్‌18(జ‌నంసాక్షి): సరిహద్దులో…

నల్గొండ జిల్లాలో చిరుత బీభత్సం

ఎట్టకేలకు పట్టుకున్నాఅధికారులు నల్గొండ : జిల్లాలోని మర్రిగూడ మండలం రాజపేట తండా శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో చిరుత ప్రత్యక్షం అయింది. పొలానికి ఏర్పాటు చేసిన కంచెలో చిరుత చిక్కుకుంది. గురువారం ఉదయం అటువైపుగా…

అర్థరాత్రి బస్సులో మంటలు

డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు నల్గొండ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సులో ఆదివారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌.. ప్రయాణీకులను అప్రమత్తం…

రైతుపక్షపాతి సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

నల్లగొండ,నవంబర్‌28(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు చేయని విధంగా చర్యలు తీసుకున్నదని అన్నారు. ఉచితంగా సాగునీరు, ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం లాంటి…

నాగార్జునలో నిత్య వివాదాలు

ప్రతిష్ట దిగాజారుతోందంటున్న విద్యార్థులు నల్లగొండ,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆచార్య నాగార్జునుడి పేరుతో ఏర్పాటుచేసిన విద్యాలయం వివాదాలమయంగా మారింది. స్వయం ప్రతిపత్తి గుర్తింపు తెచ్చుకున్న కళాశాల పేరును పలువురు అధ్యాపకులు దిగజారుస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. నాగార్జున…

రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలు పాటించాలి

నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) : రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులు  అవలంభిచేలా కేవీకే శాస్త్రవేత్తలు కృషి చేయాలని కేవీకేల పంచవర్ష సవిూక్ష కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.పూరి అన్నారు.  గడ్డిపల్లి, కంపాసాగర్‌, పాలెం, మధనాపురం, జహీరాబాద్‌లలోని కేవీకేలలో ఏడేండ్లుగా చేపడుతున్న…

మద్యం దుకాణాల రిజిస్టేష్రన్‌ తప్పనిసరి

దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉండాల్సిందే నల్లగొండ,నవంబర్‌4 (జనంసాక్షి) :  ఈ సారి మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేశారు. దుకాణాలు పరిసర ప్రాంతాలు కన్పించేలా ఒక్కో దుకాణం వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌లో…

పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నల్లగొండ,అక్టోబర్‌29 (జనం సాక్షి ):   వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ శివారులో ఉన్న మహాతేజ రైస్‌మిల్‌ సవిూపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నార్కెట్‌పల్లి – అద్దంకి రహదారిపై వేగంగా వచ్చిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. పిడుగురాళ్ల…