సాగర్‌కు పెరిగిన వరద…రెండు గేట్ల ఎత్తివేత
నల్లగొండ,అక్టోబర్9 (జనం సాక్షి): నాగార్జునసాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు శ్రీశైలం నుంచి వరద నీరు దిగువకు వదులుతున్నారు. సాగర్‌కు ఇన్‌ప్లో- 60,649 క్యూసెక్కులు వస్తుండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల…









